Hyderabad, ఆగస్టు 5 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ సినిమా రీబూట్ 'వార్ ఆఫ్ ది వరల్డ్స్' రోటెన్ టొమాటోస్‌లో 0% రేటింగ్‌తో విమర్శల పాలైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత చెత్త మూవీ.. అసలు ఎందుకు తీశారో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి, రోటెన్ టొమాటోస్ వెబ్సైట్లో 12 వ్యూస్ ఆధారంగా ఈ సినిమాకు 0% రేటింగ్ ఉంది. అలాగే, ఐఎండీబీలో 10కి 3.2 రేటింగ్ మాత్రమే లభించింది. ఇవి రెండూ ఆడియెన్స్ ఇచ్చే రేటింగ్స్ ను క్రోడీకరించి ఫైనల్ రేటింగ్ ఇస్తాయి.
వార్ ఆఫ్ ది వరల్డ్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ సినిమాలో NWA ఫేమ్ ఐస్ క్యూబ్, 'డెస్పరేట్ హౌస్‌వైవ్స్' స్టార్ ఎవా లాంగోరియా నటించారు. సినిమా కథాంశం ప్రకారం.. "టెక్నాలజీ, నిఘా, ప్రైవసీ వంటి ఈ తరానికి చెందిన అంశాలతో నిండిన ఒక థ్రిల్లింగ్ స్టోరీ". హెచ్‌జి వెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.