ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం నామినేషన్లు.. పూర్తి వివరాలు!
భారతదేశం, మే 28 -- ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)-2026 కోసం ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి విద్యా సంస్థలు, సంఘాలు, ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) కోరింది. ఒక ప్రకటనలో APSCHE ఛైర్మన్ కె.మధు మూర్తి మాట్లాడారు. చాలా మంది అర్హులైన పిల్లల గురించి బయటకు రావడం లేదన్నారు. దీంతో వారిని తరచుగా గుర్తించబడకుండా పోతున్నారని, అటువంటి విజేతలను ప్రోత్సహించి, జాతీయ గుర్తింపు కోసం నామినేట్ చేయాలని అన్నారు.
PMRBP-2026 కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్(awards.gov.in) ద్వారా ఆన్లైన్ నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. భారత ప్రభుత్వం అందించే ఈ అవార్డుకు జూలై 31, 2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అర్హులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.