ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - అమరావతి ORR, గోదావరి పుష్కరాలపై చర్చ, నిధులివ్వాలని విజ్ఞప్తి
భారతదేశం, అక్టోబర్ 8 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర సాయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం మరియు సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు.
పదేళ్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా, దశాబ్ద కాలంగా భారత ప్రధానిగా మొత్తం 25 ఏళ్ల పాటు ప్రభుత్వ అధినేతగా నిరంతర ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని, దేశానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
సాగునీటి రంగంపై జరిగిన చర్చలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.