ప్రతి 3 కార్లలో 2 ఎస్‌యూవీలే.. భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం!
భారతదేశం, ఆగస్టు 13 -- చిన్న చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు రోజువారీ రాకపోకలకు ఉపయోగపడుతూ, ఎక్కువ మైలేజ్ ఇస్తూ భారతీయ ప్రయాణ వాహన మార్కెట్‌ను శాసించిన రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి! గత కొన్ని సంవత్సరాల్లో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలో కూడా ఎస్‌యూవీలు, క్రాస్ఓవర్లు, ఎంపీవీల వంటి యుటిలిటీ వాహనాలు మార్కెట్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 65 శాతానికి ఎగబాకింది. అంటే భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి మూడు కార్లలో రెండు కార్లు ఎస్‌యూవీలే ఉండటం విశేషం!
రూబిక్స్ డేటా సైన్సెస్ విడుదల చేసిన తాజా ఇండస్ట్రీ ఇన్సైట్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ప్రయాణ వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 8శాతం వృద్ధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.