ప్రతి ముఖంలోనూ తన లవరే కనిపిస్తే.. ఓటీటీలోకి మలయాళం సైకో థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 8.9 రేటింగ్
భారతదేశం, మే 22 -- ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి సన్ నెక్స్ట్ (Sun NXT) ఓ సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌ను మన ముందుకు తీసుకొస్తోంది. అదే 'ఫేసెస్' (Faces). ప్రేమ, సస్పెన్స్, మానసిక సంఘర్షణల చుట్టూ సాగే ఈ సినిమా కథాంశం ఇప్పుడు డిజిటల్ వీక్షకుల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.
ఈ ఫేసెస్ మూవీ కథ విషయానికి వస్తే.. నిత్య, మైఖేల్ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో మైఖేల్ ఉన్నట్లుండి మాయం అవుతాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అతను ఎక్కడికి వెళ్లాడో, ఏమయ్యాడో ఎవరికీ అర్థం కాదు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కళ్ల ముందు లేకపోవడంతో నిత్య తీవ్ర మానసిక క్షోభకు గురవుతుంది.
ఆ ఒత్తిడికి క్రమంగా ఆమె పీటీఎస్‌డీ (PTSD - పోస్ట్ ట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.