పోలాల అమావాస్య సెప్టెంబర్ 10న, 11న? తేదీ, సమయం, పూజా విధానం.. కంద మొక్క, తోరం, నైవేద్యం వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- పోలాల అమావాస్య లేదా పోలంబా వ్రతాన్ని ప్రతి ఏటా శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో జరుపుతారు. తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్షు, క్షేమం కలగాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ ఏడాది పోలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా పూజా విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం పోలాల అమావాస్య సెప్టెంబర్ 11, శుక్రవారం నాడు వచ్చింది.
ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి, పూజా స్థలాన్ని శుభ్రం చేసి పూజ గదిలో ముగ్గు వేయండి.
కుటుంబ సంప్రదాయం ప్రకారం పూజ గదిలో కంద మొక్కను ఉంచి, దానికి పసుపు కొమ్ములు, దారం కట్టండి.
ముందు విఘ్నాలు తొలగించే వినాయకుని ప్రార్థించాలి. ఆ తర్వాత అమ్మవారిని ఆరాధించాలి.
కంద మొక్కలో మంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.