భారతదేశం, జనవరి 24 -- అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చితే దేశీయ స్టాక్ మార్కెట్ గతేడాది సరిగ్గా రాణించలేదు. నిఫ్టీ, సెన్సెక్స్‌లు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, స్మాల్‌క్యాప్- మిడ్‌క్యాప్‌లు నెగిటివ్ రిటర్నులు ఇచ్చాయి. వీటి మధ్య కొత్త ఆశలతో 2026లోకి ప్రవేశించిన మదుపర్లకు ఆరంభ లాభాలు ఊరటనిచ్చాయి. కానీ మొదటిలో మదుపర్లలో కనిపించిన ఆశావాదం కొద్ది వారాల్లోనే ఆవిరైపోయింది.
ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ సుమారు 3 శాతం మేర నష్టపోగా.. బ్లూచిప్ షేర్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ దాదాపు 8 శాతం, మిడ్ క్యాప్ 5 శాతం మేర పడిపోయాయి. రోజూ ఏదో ఒక వార్తతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను చూడాలంటేనే భయపడుతున్నారు. అసలు ఈ నష్టాలకు కారణాలంటే? స్టాక్ మార్కెట్ పతనం ఎప్పుడు ఆగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.