భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్రస్తుతం కాలంలో పెరిగిన పని ఒత్తిడి, మారిన జీవనశైలి కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే. అనేక సమస్యలకు దారి తీస్తుంది.
బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది మౌలిక సూత్రాలు. కేవలం ఇలా మాత్రమే కాకుండా. కొన్ని సహజ పానీయాలు కూడా మేలు చేస్తాయి. కేవలం జీవక్రియను (Metabolism) వేగవంతం చేయడమే కాకుండా. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ నిపుణురాలు ఖుషీ ఛబ్రా. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఐదు అద్భుతమైన పానీయాలను సూచించారు. ముఖ్యమంగా బొడ్డు చుట్టూ ఉండే కొవ్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.