భారతదేశం, నవంబర్ 25 -- పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగం. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే, పెళ్లి చేసుకోవడానికి కచ్చితంగా ఒక మంచి ముహూర్తం ఉండేటట్టు చూసుకుంటారు. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చని నమ్మకం.

హిందూ సంప్రదాయంలో దేవుత్థాన ఏకాదశి చాలా విశేషమైనది. ఆ రోజు విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. మళ్లీ చాతుర్మాసం పూర్తయిన తర్వాతే శుభకార్యాలు జరుపుతారు. పెళ్లిళ్లు అయినా, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఏమైనా సరే, చాతుర్మాసం పూర్తయ్యాక మొదలవుతాయి. నవంబర్ 20న దేవుత్థాన ఏకాదశి తర్వాత నుంచి మళ్లీ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే, డిసెంబర్‌లో కూడా కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ నెలలో కొన్ని పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే, డిసెంబర్‌లో కూడా ...