పెళ్లయ్యాక అకస్మాత్తుగా అదృష్టం మారేది వీరికే.. ఆ లక్కీ నెంబర్ మీదేనా?
భారతదేశం, మే 28 -- సంఖ్యాశాస్త్రం ప్రకారం 7వ సంఖ్య గల వ్యక్తులు వివాహం తర్వాత వారి జీవితంలో ఆకస్మిక మార్పును అనుభవిస్తారు. వారి అదృష్టం ప్రకాశిస్తుంది. వివాహం తర్వాత వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏ నెలలోనైనా 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారికి 7వ సంఖ్య ఉంటుంది. 7వ సంఖ్య గల వారికి కేతువు అధిపతి. కేతువు ప్రభావంతో ఈ వ్యక్తులు నిగూఢంగా, ఆధ్యాత్మికంగా, తెలివిగా ఉంటారు. కేతువుకు గణేశుడితో సంబంధం ఉంది. గణేశుడికి వారిపై ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి.
సంఖ్య 7 ఉన్న వ్యక్తులు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటారు. వివాహానికి ముందు, వారు తమ ఉద్యోగంలో, వ్యాపారంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. వారి ఆర్థిక పరిస్థితి తరచుగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే వివాహం తర్వాత వారి జీవితం మారి వారు విజయం సాధిస్తా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.