భారతదేశం, ఏప్రిల్ 16 -- ప్రస్తుతం ఊబకాయం (ఒబేసిటీ) ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్యగా మారింది. ప్రపంచంలో 100 కోట్లకు పైగా జనాభా ఈ సమస్యతో జీవిస్తున్నారు. ముందుగా శరీరంపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది రిపీట్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. ఇది చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ప్రధాన కారణం.
ఊబకాయం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఊబకాయం ఉన్నవారికి 30 నుంచి 70 శాతం వరకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
డిప్రెషన్, ఆందోళన, సమాజంలో ఎదురయ్యే విమర్శలు, బాడీ షేమింగ్ వల్ల నామోషీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది.
ఊబకాయం, దానికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు నివారించగలిగినవే, నియంత్రించగలిగినవే.
వ్యాస రచయిత:
- డా. హారిక ఉప్పలపాటి
కన్సల్టెంట్ - ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.