పెట్రోల్ భారం నుంచి విముక్తి? ఇంజిన్ మార్చకుండానే నీళ్లతో మైలేజ్ పెంచే కొత్త టెక్నాలజీ!
భారతదేశం, మే 22 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో, భారతీయ ఇంధన రంగంపై ఒత్తిడి తీవ్రమైంది. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులపై భారం పడకుండా రక్షించేందుకు రోజుకు రూ.1,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపును జాతీయ ఆర్థిక ప్రాధాన్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.4 మేర పెరిగాయి. క్లీన్ ఫ్యూయల్‌గా భావించే సీఎన్జీ ధరలు కూడా పెరిగావు.
భారతదేశం తన ముడిచమురు అవసరాల కోసం ఏకంగా 88% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ తరుణంలో ఇంధన డిపెండెన్సీని తగ్గించడానికి, మొనాకోకు చెందిన ఫ్యూయల్ టెక్నాలజీ సంస్థ 'ఎఫ్ఓడబ్ల్యూఈ ఎకో సొల్యూషన్స్' కనిపెట్టిన పేటెంటెడ్ 'కేవిటెక్ ఫ్యూయల్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.