భారతదేశం, మార్చి 10 -- నిన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, నేడు ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా అనిశ్చితి, రేపు ఇంకొకటి.. ఇలా కారణం ఏదైనా సరే, పెట్రోల్- డీజిల్ ధరలు పెరుగాయేమో అన్న భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంధన ఖర్చులు పెరిగితే సామాన్యుడి జేబుకు చిల్లుపడినట్టే! అందుకే చాలా మంది ఇప్పుడు ఈవీలవైపు షిఫ్ట్ అవుతున్నారు. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ, దేశ ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్.. తన పోర్ట్‌ఫోలియోలోని ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఇవి ఈ మార్చ్ నెలలో అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేపై ప్రస్తుతం రూ. 3.30 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.