భారతదేశం, మార్చి 10 -- నిన్న రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, నేడు ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా అనిశ్చితి, రేపు ఇంకొకటి.. ఇలా కారణం ఏదైనా సరే, పెట్రోల్​- డీజిల్​ ధరలు పెరుగాయేమో అన్న భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంధన ఖర్చులు పెరిగితే సామాన్యుడి జేబుకు చిల్లుపడినట్టే! అందుకే చాలా మంది ఇప్పుడు ఈవీలవైపు షిఫ్ట్​ అవుతున్నారు. మరి మీరు కూడా ఒక ఎలక్ట్రిక్​ కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ, దేశ ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​.. తన పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఇవి ఈ మార్చ్​ నెలలో అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపేపై ప్రస్తుతం రూ. 3.30 లక్షల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ...