పూర్వఫల్గుని నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి అదృష్టం చూడబోయే 5 రాశులివే!
భారతదేశం, ఆగస్టు 29 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలు, రాశి మరియు నక్షత్ర పరివర్తనలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధి, వ్యాపారం, వాక్కు మరియు తార్కిక శక్తికి కారకుడైన గ్రహాల యువరాజు 'బుధుడు' తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ప్రస్తుతం సూర్యుడికి చెందిన సింహరాశిలో సంచరిస్తున్న బుధుడు.. నేటి నుంచి శుక్రుడికి చెందిన 'పూర్వ ఫాల్గుణి' నక్షత్రంలోకి ప్రవేశించాడు.
హిందూ క్యాలెండర్, పంచాంగం ప్రకారం... బుధుడు సెప్టెంబర్ 5, 2026 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడి నక్షత్రంలోకి బుధుడు చేరడం వల్ల రాబోయే 7 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం మెరిసి, ఊహించని ధనలాభం కలగనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు, వాటి ఫలితాలు ఇవే.
మిథున రాశి వారికి ఈ న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.