భారతదేశం, డిసెంబర్ 13 -- రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ పుష్ప 2 చిత్రం రికార్డును బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ క్రియేట్ చేసిన హిస్టరీని రణ్వీర్ సింగ్ తిరగరాశాడు.
దురంధర్ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ మూవీ తాజాగా పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది. రెండో శుక్రవారం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా పుష్ప 2 ఉండేది. మూవీ రిలీజైన తర్వాత వచ్చిన రెండో శుక్రవారం రోజు పుష్ప 2 (హిందీ) రూ.27.50 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు శుక్రవారం (డిసెంబర్ 12) రూ.34.70 కోట్ల కలెక్షన్లతో పుష్ప 2 రికార్డును దురంధర్ బ్రేక్ చేసింది. పుష్ప 2 తర్వాత ఛావా (రూ.24.30 కోట్లు), యానిమల్ (రూ.23.53 కోట్లు) ఉన్నాయి.
దురంధర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.