భారతదేశం, సెప్టెంబర్ 1 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మాత్రం సమస్యలు ఎదురవుతాయి.

కుజుడు సెప్టెంబర్ 2, అంటే రేపు, మధ్యాహ్నం 1:25 నిమిషాలకు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 24 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తాడు. పునర్వసు నక్షత్రానికి అధిపతి వచ్చేసి గురువు. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, గురువుని అదృష్టం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. కుజుడిని శక్తి, ధైర్యం, భూమికి కారక గ్రహంగా భావిస్తారు. అయితే కుజుడి నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీ...