పుత్రదా ఏకాదశి నాడు ఈ 5 పనులకు దూరంగా ఉండండి.. వ్రత ఫలితాలు పొందండి!
భారతదేశం, ఆగస్టు 18 -- ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కొడుకులు పుట్టాలనుకునే వారికి ఈ ఏకాదశి చాలా మంచి రోజు. ఆ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పుత్రుడు కలిగే అవకాశం ఉంది. సనాతన సంప్రదాయం ప్రకారం నియమనిష్ఠలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే, ఈ పుత్రదా ఏకాదశి ఏడాదికి రెండుసార్లు వస్తుంది. పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని పుష్య పుత్రదా ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్రావణ పుత్రదా ఏకాదశి ఆగస్టు 23న వచ్చింది. ఆగస్టు 24న వ్రత విరమణ చేయాలి. పుత్రదా ఏకాదశి నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.