భారతదేశం, మార్చి 13 -- మహిళా ఉద్యోగినులకు, విద్యార్థినులకు నెలకు ఒకరోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి సెలవులను చట్టపరంగా తప్పనిసరి చేస్తే, అది మహిళల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ సూర్య కాంత్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈ పిటిషన్‌ను శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేశారు. అయితే, దీనిపై తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ.. అధీకృత వ్యవస్థ (Competent Authority) దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మహిళా ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో (Stakeholders) చర్చించి, రుతుక్రమ సెలవులపై ఒక విధానాన్ని (Policy) రూపొందించే అవకాశాన్ని పరిశీలించాలని కోర్టు పేర్కొంది.
Pu...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.