పీరియడ్స్ సమయంలో కాఫీ తాగొచ్చా? అపోహలకు వైద్యురాలి చెక్
భారతదేశం, నవంబర్ 15 -- నెలసరి (పీరియడ్స్) రోజుల్లో వేధించే కడుపునొప్పి మహిళలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తూ, సమస్యను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలో రోజూ తాగే కాఫీ విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. పీరియడ్స్ సమయంలో కాఫీ తాగితే కడుపునొప్పి ఎక్కువవుతుందా అన్న ప్రశ్నపై మధుకర్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ అల్కా చౌదరి స్పష్టతనిచ్చారు.
"ఈ విషయంలో వాస్తవం రెండింటికీ మధ్యలో ఉంటుంది. నెలసరి సమయంలో కాఫీ తాగినంత మాత్రాన అది దానంతట అదే సమస్యగా మారదు. కానీ కెఫీన్‌కు మీ శరీరం ఎంత సున్నితంగా స్పందిస్తుంది, మీకు ఇప్పటికే ఎలాంటి లక్షణాలు ఉన్నాయన్న అంశాలపైనే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది," అని డాక్టర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.