పీపీఎఫ్ కంటే ఎక్కువ రిటర్న్.. ఇన్వెస్టర్లకు కాసులు కురిపించే టాప్ 10 డివిడెండ్ స్టాక్స్
భారతదేశం, సెప్టెంబర్ 4 -- స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు సాధారణంగా షేరు ధర పెరగడం (Capital Appreciation) ద్వారా వచ్చే లాభాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. అయితే, విపణి అస్థిరంగా ఉన్న వేళ లేదా అనిశ్చితి నెలకొన్న సమయంలో నిలకడగా డివిడెండ్లు ఇచ్చే కంపెనీలు ఇన్వెస్టర్లకు కొండంత అండగా నిలుస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ (Passive Income) ఆశించే వారి కోసం నిలకడగా డివిడెండ్ ఇస్తూ, మంచి విపణి విలువ ఉన్న కంపెనీల జాబితాను రేలిగేర్ బ్రోకింగ్ (Religare Broking) విశ్లేషించింది.
పాజిటివ్ ఫండమెంటల్స్ కలిగిన కంపెనీలలో 3.3 శాతం నుంచి ఏకంగా 9.7 శాతం వరకు డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్న 10 ప్రముఖ స్టాక్స్‌ను సంస్థ ఎంపిక చేసింది. పవర్, మైనింగ్, ఫైనాన్స్, క్రూడ్ ఆయిల్, పోర్ట్స్, ఐటీ, గ్యాస్ రవాణా రంగాలకు చెందిన ఈ కంపెనీల ప్రస్తుత విపణి ధరలను (2026 ఆగస్టు 31 నాటికి) ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.