భారతదేశం, ఏప్రిల్ 10 -- నేటి కాలంలో పిల్లల ఆరోగ్య సమస్యలు కేవలం సాధారణ జ్వరం, జలుబుకే పరిమితం కావడం లేదు. పుట్టుకతో వచ్చే అవయవ లోపాలు, రోగనిరోధక శక్తికి సంబంధించిన అరుదైన వ్యాధులు (Immunological disorders), తీవ్రమైన శ్వాసకోస సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం ఒక విభాగం డాక్టర్ మాత్రమే కాకుండా, వివిధ విభాగాల నిపుణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనిని గుర్తించిన అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, తన పీడియాట్రిక్ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE)ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది.
అంకుర హాస్పిటల్స్ తీసుకువచ్చిన ఈ సమగ్ర నమూనా (Integrated Model) కింద పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, ఇమ్యునాలజీ, యూరాలజీ, సర్జరీ వంటి విభాగాలు ఒకే సమన్వయంతో పనిచేస్తాయి. దీనివల్ల ఒక చిన్నారికి వివిధ రకాల సమస్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.