భారతదేశం, జూన్ 5 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. అయితే మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో పాత, చిరిగిపోయిన బట్టలను ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. చాలా మంది పాత బట్టలతో ఇల్లు తుడుస్తారు. కిటికీలు, ఫ్యాన్లు వంటివి దులుపుకోవడానికి కూడా వాటిని ఉపయోగిస్తారు. అయితే పాత బట్టలతో ఇల్లు తుడవచ్చా? పిల్లల పాత బట్టలతో ఇల్లు తుడవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే పాత బట్టలతో ఇల్లు తుడుచుకోవడం మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. ఈ అలవాటు కారణంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల బట్టలతో కూడా ఇల్లు తుడవడం మంచిది కాదు. దాని వలన కూడా చాలా నష్టాలు ఉం...