పిటిషనే వేయలేదు.. తప్పుడు కథనాలు ఎలా రాస్తారు?: మీడియాపై CJI తీవ్ర ఆగ్రహం
భారతదేశం, జూలై 24 -- ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు విచారణను నిరాకరించిందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రిజిస్ట్రీ సమాచారాన్ని తాను స్వయంగా పరిశీలించానని, ఈ అంశంపై ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేవు సరే సదా, కనీస సమాచారం సరిచూసుకోకుండా బాధ్యతారాహిత్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
బాంబే హైకోర్టు తీర్పునకు సంబంధించిన వేరొక కేసును సీనియర్ అడ్వకేట్ షోయబ్ ఆలం ప్రస్తావించిన సమయంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. "గత రెండు రోజులుగా కోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిని ప్రధాన న్యాయమూర్తి విచారించడానికి నిరాకరించారని మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కోర్టులో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.