భారతదేశం, ఏప్రిల్ 27 -- టాలీవుడ్ 'హనీ' ఈజ్ వెరీ వెరీ హ్యాపీ! 'కృష్ణగాడి వీరప్రేమ గాధ', 'ఎఫ్ 2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మెహ్రీన్ పిర్జాదా ఇల్లాలయ్యారు. గత కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ, సడన్గా తన పెళ్లి ఫోటోలను షేర్ చేసి అభిమానులకు తీపి కబురు అందించారు. తన భాగస్వామి అర్ష్ ఔలఖ్తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్లోని అందమైన హిల్ స్టేషన్ 'చైల్' (Chail) వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం 'ఆనంద్ కరాజ్' పద్ధతిలో మెహ్రీన్ - అర్ష్ వివాహం జరిగింది. "26.04.26 #ArshDiMehr" అంటూ మెహ్రీన్ తన పెళ్లి ఫోటోలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.