భారతదేశం, ఫిబ్రవరి 15 -- బాలీవుడ్ యాక్షన్ స్టార్, కన్నప్ప యాక్టర్ (శివుడి పాత్ర) అక్షయ్ కుమార్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణతో, వివాదాలకు దూరంగా ఉండే అక్షయ్.. తన జీవితంలో ఒకే ఒక్క తప్పు వల్ల సినిమా కెరీర్ ప్రమాదంలో పడిందని తాజాగా వెల్లడించారు.
సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్' (Wheel of Fortune) షోలో అతిథులుగా వచ్చిన 'షార్క్ ట్యాంక్ ఇండియా' జడ్జిలు అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్, నమితా థాపర్లతో ముచ్చటిస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఖిలాడీ అక్షయ్ కుమార్.
అమన్ గుప్తా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అక్షయ్ కుమార్ తన జీవితంలోని అత్యంత ఇబ్బందికరమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం తన సన్నిహిత మిత్రుడితో కలిసి ఒక పెద్ద పార్టీకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.