భారతదేశం, జూలై 15 -- నథింగ్ సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ని ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. దాని పేరు నథింగ్ ఫోన్ 3. రూ. 80వేల ధరలోపు సెగ్మెంట్లో యాపిల్ ఐఫోన్ 16తో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నథింగ్ ఫోన్ 3 దాని ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో వస్తుంది. కెమెరా లెన్స్‌లు కొంచెం అసాధారణంగా అమర్చి ఉంటాయి. విభిన్న డిజైన్ ఉన్నప్పటికీ, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. వెనుక ప్యానెల్లో గ్లిఫ్ మ్యాట్రిక్స్, హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన గ్లిఫ్ బటన్ కూడా ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మన్నికను కూడా అందిస్తుంది.
మరోవైపు యాపిల్ ఐఫోన్ 16 గ్లాస్, అల్యూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.