పల్లెటూరి పిల్లోడు.. ఇస్రో సైంటిస్ట్‌గా ఎదిగాడు.. ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించిన లవ్ కుశ్
భారతదేశం, అక్టోబర్ 23 -- పట్టుదల, క్రమశిక్షణ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమేమీ కాదని నిరూపించారు బీహార్‌కు చెందిన లవ్ కుశ్ ప్రసాద్. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమై దేశంలోనే అత్యున్నత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో (ISRO) లో సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించారు. ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించి అపార ప్రతిభను చాటుకున్నారు.
లవ్ కుశ్ ప్రసాద్ ప్రయాణం బీహార్‌లోని నూర్పూర్ అనే చిన్న గ్రామంలో ప్రారంభమైంది. ఆయన తండ్రి నందలాల్ ప్రసాద్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి శివరాణి దేవి గృహిణి. పాఠశాల విద్యను గ్రామీణ వాతావరణంలోనే పూర్తి చేసిన లవ్ కుశ్, 2015లో బాలువాన్ హైస్కూల్ నుంచి పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం ఆరాలోని ఎస్బీ కాలేజీలో ఇంటర్మీడియట్ (సైన్స్) పూర్తి చేసి 2017లో ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.