పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. నవంబర్ 3న పార్వతీపురం-హైదరాబాద్ వన్ వే స్పెషల్ ట్రైన్
భారతదేశం, అక్టోబర్ 29 -- అర్నబ్ తుపాను ప్రభావం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూపించింది. దీంతో రవాణాకు సంబంధించి జనాలు ఇబ్బందులు ఎదురుకోకుండా అధికారులు చర్యలో తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
విశాఖపట్నం డివిజన్ పరిధిలోని ఇచ్ఛాపురం - జాడపూడి సెక్షన్‌లో భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగిపొర్లుతోంది. బ్రిడ్జి నంబర్ 1052 (అప్) వద్ద రైలు పట్టాలపైకి, వంతెన కింద నీరు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా దక్షిణ తీర రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, రీషెడ్యూల్, వేరే మార్గాల్లోకి మళ్లించింది.
అక్టోబర్ 29, 2026న నడవాల్సిన పలు రైళ్లను పూర్తిస్థాయిలో రద్దు చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.