పర్సనల్ లోన్ రిజెక్ట్ అయిందా? ఈ 5 తప్పులు సరిచేసుకోండి
భారతదేశం, జూన్ 27 -- ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చాలామంది మొదట ఆశ్రయించేది పర్సనల్ లోన్‌నే. ప్రక్రియ సులభంగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ, దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ సమయానికి చేతిలో డబ్బు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. లోన్ రిజెక్ట్ కావడం అప్లికెంట్లకు పెద్ద షాక్ ఇస్తుంది.
అందుకే లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే బ్యాంకులు లేదా రుణ సంస్థలు అప్లికేషన్‌ను పరిశీలించేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
"లోన్ రిజెక్ట్ కావడం అనేది మీ వ్యక్తిగత సామర్థ్యాన్ని తక్కువ చేయడం కాదు. అది మీ ఆర్థిక ప్రొఫైల్‌కు సంబంధించిన ఒక ఫీడ్‌బ్యాక్ మాత్రమే. ఇందులో మార్పులు చేసుకునే అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.