భారతదేశం, జూన్ 22 -- ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ పద్ధతి పాటిస్తుంటారు. అయితే ఒక్కసారి పర్సనల్ లోన్ చెల్లించకపోయినా చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు వ్యక్తిగత రుణ ఈఎంఐ చెల్లించకపోతే.. రుణదాతలు జరిమానా వసూలు చేస్తారు. చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆలస్య చెల్లింపు రుసుము లేదా జరిమానా వడ్డీని వసూలు చేస్తాయి. ఇది సాధారణంగా తప్పిన ఈఎంఐ మొత్తంలో 1 నుండి 3 శాతం వరకు ఉంటుంది. ఇది అదనపు భారం. మీరు ఒకేసారి చెల్లించకపోతే నెలవారీ బడ్జెట్‌లో అంతరాయం కూడా కలిగిస్తుంది. కొంతమంది రుణదాతలు జరిమానా వడ్డీకి అదనంగా స్థిర రుసుమును కూడా వసూలు చేస్తారు.

ఈఎంఐ చెల్లించకపోవడం క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. CIBIL లేదా ఎక్స్‌పీరియన్ వంటి క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలకు నివేదిస్తే.. డిఫాల్ట్ 50 నుండి 100 పాయింట్ల తగ్గుదలకు దారితీస్తుంది. దీని వలన ...