భారతదేశం, జూన్ 14 -- దేశంలో పర్సనల్ లోన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ డిఫాల్ట్‌లు కూడా పెరుగుతున్నాయి! కానీ వ్యక్తిగత రుణ ఈఎంఐలను చెల్లించకపోవడం తీవ్రమైన ఆర్థిక పొరపాటు అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలను అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. అసలు ఒక్కసారి పర్సనల్ లోన్ ఈఎంఐ కట్టకపోతే ఎంత నష్టమో మీకు తెలుసా?
క్రెడిట్ స్కోర్ పతనం: ఒక ఈఎంఐ మిస్ అయినా మీ క్రెడిట్ స్కోర్ 50 నుంచి 70 పాయింట్ల వరకు పడిపోవచ్చు. ఈ పతనం వడ్డీ రేట్లను పెంచవచ్చు లేదా కొత్త రుణ దరఖాస్తులను నిరోధించవచ్చు. ఇది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పర్సనల్ లోన్ ఈఎంఐలను ఎప్పుడూ మిస్ కాకుండా చూసుకోవాలి.
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రెడిట్ పాలసీ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.