భారతదేశం, డిసెంబర్ 14 -- అమెరికా రోడ్ ఐలాండ్‌లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
యూనివర్సిటీ ప్రొవోస్ట్ (సీనియర్ అధికారి) ఫ్రాంక్ డోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం) ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన వెంటనే యూనివర్సిటీ క్యాంపస్ యాక్టివ్ షూటర్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
"తలుపులు లాక్ చేయండి, ఫోన్లు సైలెంట్‌గా ఉంచండి. తదుపరి నోటీసు వచ్చే వరకు దాక్కోండి. గుర్తుంచుకోండి: మీరు ప్రమాదంలో ఉన్న ప్రాంతంలో ఉంటే, సురక్షితంగా బయటపడగలిగితే పారిపోండి; ఖాళీ చేయడం సాధ్యం కాకపోతే, దాక్కోండి; చివరి ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.