పరివర్తిని ఏకాదశి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 21న, 22న? వ్రత తేదీ, పూజా సమయం పూర్తి వివరాలు తెలుసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 20 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. సకల లోక పాలకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు ఎంతో నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని 'పరివర్తిని ఏకాదశి' అంటారు. అయితే ఈ ఏడాది ఈ పవిత్రమైన తేదీ విషయంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది.
చాలామంది సెప్టెంబర్ 21 లేదా 22 తేదీలలో ఎప్పుడు వ్రతం ఆచరించాలనే దానిపై సందిగ్ధతలో ఉన్నారు. వేద పండితులు మరియు దృక్ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది పరివర్తిని ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 22, 2026 (మంగళవారం) రోజున మాత్రమే ఆచరించాలని స్పష్టమైంది. అలాగే మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 23న వ్రత విరమణ (పారణ) చేయనున్నారు.
దృక్ పంచాంగం ప్రకారం చూస్తే, భాద్రపద మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.