పరివర్తిని ఏకాదశి 2026: ఈ 5 వస్తువులు దానం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం!
భారతదేశం, సెప్టెంబర్ 21 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యున్నత స్థానం ఉంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే పరివర్తిని ఏకాదశికి పద్మా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. చాతుర్మాసంలో భాగంగా యోగనిద్రలో ఉన్న శ్రీమహావిಷ್ಣువు ఈ రోజునే తన భంగిమను మారుస్తారని ప్రతీతి. ఈ పవిత్ర దినాన కేవలం ఉపవాస, పూజా కార్యక్రమాలే కాకుండా, దాన ధర్మాలు చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ ఏకాదశి నాడు ఏ వస్తువులు దానం చేయాలో వివరంగా చూద్దాం.
జీవితంలో సానుకూల ఫలితాలు రావాలన్నా, నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందాలన్నా పరివర్తిని ఏకాదశి రోజున తాజా పండ్లను దానం చేయడం ఉత్తమం. శ్రీమహా విష్ణువును నిష్టతో పూజించిన తర్వాత అరటిపళ్లు, ఆపిల్స్ లేదా బత్తాయి వంటి మౌసమీ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.