పడకగదిలో ఈ 3 వస్తువులు ఉంటే.. దంపతుల మధ్య గొడవలు పెరుగుతాయా?
భారతదేశం, ఆగస్టు 8 -- పడకగది కేవలం విశ్రాంతి తీసుకునే స్థలం మాత్రమే కాదు, దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే అత్యంత ప్రైవేట్ ప్రదేశం. ఫెంగ్ షుయీ శాస్త్రం ప్రకారం, పడకగదిలోని చిన్నపాటి మార్పులు కూడా మీ బంధంపై, ఇంట్లోని సానుకూల శక్తిపై భారీ ప్రభావం చూపుతాయి. కారణం లేకుండానే భాగస్వామితో గొడవలు పడుతున్నారా? పడకగదిలో నెగటివ్ ఎనర్జీకి కారణమయ్యే మూడు ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇంటీరియర్ డిజైనింగ్ పేరుతో పడకగదిలో ఎన్నో వస్తువులను అమర్చుకుంటారు. అయితే, వాస్తు లేదా ఫెంగ్ షుయీ నిపుణుల ప్రకారం కొన్ని వస్తువులు దంపతుల మధ్య మనస్పర్థలకు దారితీస్తాయి. అవేంటో చూద్దాం.
మీ పడకగదిలో బెడ్‌కు సరిగ్గా ఎదురుగా అద్దం ఉందా? అయితే అది వెంటనే మార్చండి. నిద్రపోతున్నప్పుడు మీరు అద్దంలో కనిపిస్తే, అది గదిలోని ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇలా ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.