పండుగ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటన!
భారతదేశం, అక్టోబర్ 16 -- పండుగ సీజన్లో సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. దసరా, పూజా పండుగల వేళ రైళ్లలో పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రధాన ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. చర్లపల్లి - చెన్నై సెంట్రల్, చర్లపల్లి - నాగర్కోయిల్, సికింద్రాబాద్ - విశాఖపట్నం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రత్యేక రైళ్ల సమయాలు, ప్రయాణ ప్రారంభ తేదీలు కింది విధంగా ఉన్నాయి.
ట్రైన్ నంబర్ 07059(చర్లపల్లి - చెన్నై సెంట్రల్) అక్టోబర్ 16, 2026న చర్లపల్లిలో రాత్రి 9:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ట్రైన్ నంబర్ 07060 (చెన్నై సెంట్రల్ - చర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.