Hyderabad, జూలై 7 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'పంచాయత్' నాలుగో సీజన్ జూన్ 24న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పటికే ఈ సీజన్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేసింది. సోమవారం (జులై 7) అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ఈ షో సీజన్ 5 తో తిరిగి వస్తుందని ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న పంచాయత్ నాలుగో సీజన్ గత అన్ని సీజన్లను వ్యూయర్స్ సంఖ్యలో అధిగమించింది. స్ట్రీమింగ్ మొదలైన రోజునే.. 'పంచాయత్' సీజన్ 4 యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యూఏఈ సహా 42కి పైగా దేశాలలో టాప్ 10 టైటిల్స్‌లో ట్రెండ్ అయ్యింది. విడుదలైన మొదటి వారంలో 180కి పైగా దేశాలలో స్ట్రీమ్ అయింది. ఇండియాలో మాత్రం నంబర్ 1గా ట్రెండింగ్ అవుతోంది.
ఇక ఇప్పుడు పంచాయత్ సీజన్ 5 ఇప్పటికే మొదలైందని, 2026లో ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.