న్యూమరాలజీ: 35 ఏళ్ల తర్వాత ఈ మూలాంకాల వారి అదృష్టమే మారుతుంది.. రాజయోగం వరిస్తుంది, కోటీశ్వరులు అవుతారు!
భారతదేశం, నవంబర్ 10 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను న్యూమరాలజీ ఆధారంగా తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. వాటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.
న్యూమరాలజీ ప్రకారం, ఏదైనా నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారు 35 ఏళ్ల తర్వాత రాజయోగాన్ని పొందుతారు. 35 ఏళ్ల తర్వాత వారి అదృష్టమే మారిపోతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. విపరీతమైన రాజభోగాలను అనుభవిస్తారు. అప్పటివరకు కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు శ్రమించాలి. కెరీర్లో గ్రోత్ కూడా 35 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా చూస్తారు.
మరి ఆ అదృష్ట సంఖ్యలు ఏవి? 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.