భారతదేశం, ఏప్రిల్ 4 -- న్యూమరాలజీలో, సంఖ్య 3 (ఏదైనా నెల యొక్క పుట్టిన తేదీ 3, 12, 21 లేదా 30) కి అధిపతి గురువు. జ్ఞానం, తెలివితేటలు, అదృష్టానికి ప్రతీకగా గురువును పరిగణిస్తారు. నెంబరు 3 వ్యక్తులు సాధారణంగా సృజనాత్మకతో వుంటారు. ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. గురువు అనుగ్రహం ఎల్లప్పుడూ వీరిపై ఉంటుంది. ఇది వారికి గొప్ప విజయం, గౌరవం, జీవితంలోని పురోగతిని ఇస్తుంది. అయితే, కొన్ని పోరాటాలు ప్రారంభ జీవితంలో కూడా కనిపించవచ్చు. మరి ఇక నెంబరు 3 వ్యక్తుల వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
నెంబరు 3 ఉన్న వ్యక్తులు ఆత్మగౌరవం కలిగి ఉంటారు. వీరు ఎవరికీ అంత తేలికగా తల వంచరు. హుందాతనాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. వీరికి సృజనాత్మకత, ఊహాశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై మంచి పట్టు ఉంటుంది. వారు ఉల్లాసమైన, ఉత్సాహభరితమైన, స్ఫూర్తిదాయక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.