నోబెల్ శాంతి బహుమతి 2026: నవి పిళ్లైకి దక్కిన అత్యున్నత పురస్కారం
భారతదేశం, అక్టోబర్ 9 -- అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను మరింత విస్తృతం చేయడంలో నవి పిళ్లై కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ నేర నిరూపణ ట్రిబ్యునల్ (ఐసీటీఆర్) న్యాయమూర్తిగా, అంతర్జాతీయ నేరాల కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలు అపారమైనవి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసిన ఆమె, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ కమిషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మయాన్మార్‌లో జరిగిన రోహింగ్యా నరమేధం కేసును విచారిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) ఆమె న్యాయమూర్తిగా సేవాలందిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో నవి పిళ్లై ఇచ్చిన తీర్పులు, తీసుకున్న చట్టపరమైన చర్యలు యుద్ధాలను, తీవ్ర హింసాత్మక ఘటనలను అడ్డుకోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.