భారతదేశం, జనవరి 26 -- నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ జూనియర్ టెక్నీషియన్ (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి రెగ్యులర్ పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి ప్లస్ ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేయాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 10.02.2026 సాయంత్రం 5 గంటలకు వరకు ఉంది. http//www.ncess.gov.in మాత్రమే అప్లై చేయాలి.

3 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.రూ.18,000 నుంచి 56,900 మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం తేదీ 23 జనవరి 2026 కాగా చివరి తేదీ 10 ఫిబ్రవరి 2026గా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు లేదు.

ఈ లి...