నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు.. నవంబర్ 30లోపు అప్లై చేయండి
భారతదేశం, నవంబర్ 16 -- ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్(Central Sector Scholarship Scheme - CSSS) దరఖాస్తుల ప్రక్రియపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త, రెన్యూవల్ దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 30, 2026 చివరి తేదీ అని బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఉపకార వేతనాన్ని అందిస్తున్నారు. 2026లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో (IPE 2026) ఉత్తీర్ణులై, టాప్ 20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత విద్యా సంవత్సరా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.