నేను కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం నుండి వచ్చాను : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశం, జూన్ 30 -- విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి డిగ్రీలు పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలను, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మందికి బంగారు పతకాలను అందజేశారు. ఈ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు.
పట్టభద్రులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'నేను కూడా ఒక మారుమూల గిరిజన గ్రామం నుండి చదువుకుని వచ్చిన మొదటి గ్రాడ్యుయేట్‌ను. ఈ రోజు ఇంతమంది గిరిజన, గ్రామీణ యువత ఉన్నత విద్యను పూర్తి చేసుకుని డిగ్రీలు అందుకోవడం చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది.' అని ఆమె పేర్కొన్నారు.
నవభారత, వికాసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యావంతులైన యువత పాత్ర అత్యంత కీలకమని రాష్ట్రపతి నొక్కిచె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.