భారతదేశం, జనవరి 4 -- దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్' సినిమా పేరే వినిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ 2025లోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం కథతోనే కాకుండా, ఈ సినిమాలోని పాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు హీరోయిన్ అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా ఆదరగొట్టిన డాన్స్ నంబర్ 'శరారత్' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో ఈ సూపర్ హిట్ సాంగ్ శరారత్ ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది. ఈ నేపథ్యంలోనే బ్యూటిఫుల్ అయేషా ఖాన్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించిన సందర్భంగా అయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆత్మీయమైన నోట్ రాశారు. దురంధర్ సినిమాకు హౌజ్ ఫుల్ నిండిన థియేటర్‌లో ప్రేక్షకుల మధ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.