నేడు రాహు-చంద్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి సమస్యలు తప్పవా?
భారతదేశం, సెప్టెంబర్ 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి రాశి మార్పు వలన శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుంభరాశిలో రాహువు, చంద్రుడు సంయోగం చెందబోతున్నారు. కుంభరాశిలో రాహువుతో చంద్రుడు కలవడం వలన ఏర్పడుతున్న గ్రహణ యోగం కొన్ని రాశుల వారికి నష్టాలను, పెనుముప్పులను తెచ్చి పెట్టబోతోంది. కాబట్టి, ఈ సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
సెప్టెంబర్ 23, అంటే ఈరోజు శని రాశి అయినటువంటి కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే కుంభరాశిలో రాహువు సంచారం చేస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగానికి దారితీస్తుంది. ఈ అశుభ యోగం వలన కొన్ని రాశుల వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.