భారతదేశం, జూలై 9 -- జులై 9 బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె. భారత్ బంద్ జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం ఈ నిరసన లక్ష్యం. అనేక రంగాలలోని 25 కోట్లకు పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇది బ్యాంకింగ్, రవాణా, ఇతర కీలకమైన ప్రజా సేవలపై ప్రభావం పడుతుంది. 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంస్థల ఉమ్మడి వేదిక నుండి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సంఘాలు కార్మిక చట్ట సంస్కరణలు, పెరిగిన ప్రైవేటీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి.

ఈ సమ్మె కారణంగా అనేక పరిశ్రమలలో విస్తృత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది . బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు సమ్మె కారణంగా ప్రభావితమవుతాయి.

భారత్ బంద్‌లో బ్యాంకింగ్...