నేడు పరివర్తిని ఏకాదశి వేళ తులసితో ఈ పూజలు చేస్తే.. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 22, 2026 మంగళవారం అనగా eeరోజున భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే పరివర్తిని ఏకాదశికి పద్మా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువుని వామన రూపాన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. విష్ణు పూజలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసమ్మను ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఆరాధించడం ద్వారా ఇంటా బయటా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పరివర్తిని ఏకాదశి నాడు తులసితో ఏయే పూజా విధులను ఆచరించవచ్చో పరిశీలిద్దాం.
పరివర్తిని ఏకాదశి రోజు ఉదయమే తలస్నానం ఆచరించి విష్ణుమూర్తిని నిష్టతో పూజించాలి. ఆ తర్వాత భగవానునికి ప్రీతిపాత్రమైన తులసి దళాలను సమర్పించడం సాంప్రదాయం. తులసి ఆకులు ఎల్లప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.