నేడు గురు పౌర్ణమి వేళ ధనం, శాంతి, ఐశ్వర్యం కోసం పాటించాల్సిన ఆధ్యాత్మిక పరిహారాలు!
భారతదేశం, జూలై 29 -- హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. దీనినే ఆషాడ పూర్ణిమ లేదా గురు పౌర్ణమిగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 29, బుధవారం అనగా ఈరోజు ఆషాఢ పౌర్ణమి వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున గురు పూజలతో పాటు, జగన్మాత లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడిని భక్తితో ఆరాధిస్తారు. అదే విధంగా రాత్రి వేళ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను దూరం చేసుకుని, సుఖ శాంతులతో వర్ధిల్లడానికి ఈ పర్వదినాన కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ఆ పరిహారాలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం.
ఆషాఢ పూర్ణిమ నాడు లక్ష్మీదేవితో పాటు విఘ్నేశ్వరుడైన గణపతిని, ధనాధ్యుడైన కుబేరుడిని విధిగా పూజిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.