Hyderabad, జూన్ 10 -- హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 10.06.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: జ్యేష్ఠ, వారం : మంగళవారం, తిథి : శు. చతుర్దశి, నక్షత్రం : అనూరాధ
మేష రాశి వారు ఈ రోజు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉండవచ్చు కాబట్టి, కొత్త పనులను ప్రారంభించడం కొంత ఆలస్యం చేయడం మంచిది. గృహంలో జరిగే మార్పులు మానసిక ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో కలహాలు తలెత్తకుండా సంయమనం పాటించాలి.
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా గడుపుతారు. ప్రయత్నించే పనుల్లో విజయాలు సాధిస్తారు. కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్త్రాలు, వాహనం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.